వైయస్‌ఆర్ జిల్లా: జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వైయస్‌ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మహేష్‌రెడ్డి వాహనాన్ని టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు. వైయస్ అవినాష్‌రెడ్డి,సుధీర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు.టీడీపీ అరాచకాలపై అవినాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు.