రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన శాల ప్రారంభం

విజయనగరం:  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన శాల సేల్, స్టాల్‌ను రాష్ట్ర డిప్యూటీ స్పీకర్  కోలగట్ల వీరభద్రస్వామి,    విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు),  శాసన మండలి సభ్యులు పెనుమత్స సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు) ప్రారంభించారు.  విజయనగరం పట్టణంలో ముసానిక్ టెంపుల్ ఫంక్షన్ హాల్ లో చేనేత వస్త్ర ప్రదర్శన శాల సేల్స్ ను ప్రారంభించిన అనంత‌రం చేనేత‌లు త‌యారు చేసిన వ‌స్త్రాల‌ను ప‌రిశీలించారు. చేనేత రంగానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top