మహిళల రక్షణ కోసమే దిశ చట్టం..యాప్‌

హోం మంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు: మహిళలకు, విద్యార్ధులకు దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తున్నట్లు హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మహిళల రక్షణ కోసమే ప్రభుత్వం దిశ చట్టం, యాప్‌ తీసుకువచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. దిశ యాప్‌ను మహిళలంతా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆమె సూచించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top