ప్రతి జిల్లాలో దిశ పీఎస్‌ ఏర్పాటు చేస్తున్నాం

హోం మంత్రి సుచరిత
 

గుంటూరు: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నామని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ రాజమండ్రిలో దిశ పోలీస్‌ స్టేషన్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం అమలుకు చిత్తశుద్ధితో ఉన్నామని పేర్కొన్నారు. దిశ చట్టంపై కేంద్రం కొన్ని టెక్నికల్‌ క్లారిఫికేషన్స్‌ అడిగింది. అన్ని పూర్తి చేసి మళ్లీ దిశ చట్టాన్ని కేంద్రానికి పంపించాం.
 

Back to Top