అవినీతిరహిత పాలన అందించడమే లక్ష్యం

 హోం మంత్రి సుచరిత

గుంటూరు: గాంధీ సిద్ధాంతాలు ప్రజలందరికీ మార్గదర్శకాలు కావాలని హోం మంత్రి సుచరిత అన్నారు. మూడు నెలల్లోనే లక్షా 27 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌దే అన్నారు. అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని ఆమె ప్రారంభించారు.

Back to Top