తిరుపతిలో వైయస్‌ఆర్‌సీపీ ప్రచారానికి విశేష స్పందన

తిరుపతి: పార్లమెంట్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇంటింటి ప్రచారంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నారు. తమ ఓటు ద్వారా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు మరోసారి కృతజ్ఞతలు చెబుతామని స్థానికులు పేర్కొంటున్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top