ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌ల సమావేశం

 
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో మంగళవారం ప్రభుత్వ విప్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కృష్ణదాస్‌ హాజరయ్యారు. సమగ్ర భూసర్వే, ఇల్ల స్థలాలు, నిర్మాణంపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్యేల వినతులు, ఫిర్యాదులను ప్రభుత్వ విప్‌లు పరిశీలించారు.
 

Back to Top