సాగునీటి కోసం రైతుల ధర్నా

గుంటూరు: వైయస్‌ఆర్‌సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. సాగునీరు విడుదల చేయాలని కోరుతూ నూజెండ్లలో రోడ్లపై భైఠాయించి రైతులు ఆందోళన చేపట్టారు. పమిడిపాడు బ్రాంచ్‌ కెనాల్‌కు నీరు విడుదల చేయాలని రైతులు డిమాండు చేశారు. 
 

Back to Top