తెల్ల‌వారుజామున వంశీ అనుచ‌రుల అరెస్టు 

 కృష్ణా జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెల్లవారుజామున ఆరుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఎందుకు అరెస్ట్‌ చేశారో సమాధానం మాత్రం చెప్పడం లేదు. 

Back to Top