సీఈసీని కలువనున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు

ఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలువనున్నారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు సీఈసీని కలువనున్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
 

Back to Top