అనంత‌పురం ఆసుప‌త్రిలో అగ్ని ప్ర‌మాదంపై ఆళ్ల నాని ఆరా

అనంత‌పురం: ప‌్ర‌భుత్వ ఆసుప‌త్రిలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆరా తీశారు. స్టేష‌న‌రీ గ‌దిలోకి మంట‌లు ఎలా వ్యాపించాయ‌ని వివ‌రాలు అడిగి తెలుసుకుంటున్నారు. అగ్ని ప్ర‌మాదంపై సూప‌రిన్‌టెండెంట్‌, డీఎంఅండ్‌హెచ్‌వోల‌తో మంత్రి వివ‌రాలు సేక‌రిస్తున్నారు.ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి ఆదేశించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top