పార్ల‌మెంట‌రీ ప్ర‌తినిధుల స‌మావేశంలో పాల్గొన్న‌ ఎంపీ స‌త్య‌వ‌తి

న్యూఢిల్లీ:  పార్లమెంట్ హౌస్‌లో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా అధ్యక్షతన బుధ‌వారం పార్ల‌మెంట‌రీ ప్ర‌తినిధుల స‌మావేశం నిర్వ‌హించారు.  దక్షిణ సూడాన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం మరియు భారత పార్లమెంటరీ ప్రతినిధుల మధ్య జ‌రిగిన సమావేశానికి వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌సభ సభ్యురాలు డాక్టర్ వెంకట సత్యవతి హాజ‌ర‌య్యారు.

Back to Top