ఎక్సైజ్ సీఐపై డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి ఆగ్ర‌హం

వైయ‌స్ఆర్ జిల్లా:  పులివెందుల ఎక్సైజ్ మ‌హిళా ఎస్ఐని  సీఐ వేధింపుల‌కు గురి చేస్తుండ‌టంపై డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హిళా ఎస్ఐ వేధింపుల‌పై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు. సీఐ వేధింపుల‌పై నివేదిక ఇవ్వాల‌ని ఉన్న‌తాధికారుల‌ను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top