డిసెంబ‌ర్ 15న వైయ‌స్ఆర్ ఉచిత పంట‌ బీమా ప‌థ‌కం ప్రారంభం

అమ‌రావ‌తి: డిసెంబ‌ర్ 15న వైయ‌స్ఆర్ ఉచిత పంట‌ బీమా ప‌థ‌కం ప్రారంభించ‌నున్నారు. ఈ మేర‌కు కేబినెట్‌లో నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ-క్రాప్ బుకింగ్‌లో రైతులు బీమా చేసుకున్న పంట‌ల‌కు ప్ర‌భుత్వ‌మే ఉచితంగా ఇన్సూరెన్స్ చెల్లించ‌నుంది. వ‌చ్చే ఏడాది నాటికి ప్ర‌భుత్వ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ సేవ‌లు ప్రారంభించ‌నున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top