సీఎం వైయ‌స్‌ జగన్‌ను కలిసిన కలెక్టర్ 

అనంతపురం : ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలెక్టర్‌ ఎం.గౌతమి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 2009 నుంచి 2012 వరకు మూడేళ్ల పాటు అనంతపురం ఆర్డీఓగా గౌతమి విధులు నిర్వర్తించారు.

Back to Top