వన మహోత్సవంలో పాల్గొననున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

తాడేప‌ల్లి : ఆగస్ట్‌ 5న మంగళగిరి ఎయిమ్స్‌లో వన మహోత్సవం జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. వనమహోత్సవం సందర్భంగా ఎయిమ్స్‌లో మొక్క నాటనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top