26న వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయ‌స్ జగన్ ప‌ర్య‌ట‌న‌

 
తాడేప‌ల్లి:  ఈ నెల 26న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క్షేత్రస్థాయిలో పర్యటించి.. బాధితులతో మాట్లాడనున్నారు. రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం పర్యటన కొనసాగనుంది..  

Back to Top