ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: దేశ ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. కోవిడ్‌ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top