బ్రిటిష్ హై క‌మిష‌న‌ర్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

తాడేప‌ల్లి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ  భారత్‌లోని బ్రిటిష్‌ తాత్కాలిక హై కమిషనర్‌ జాన్‌ థాంప్సన్, డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ప‌లు అంశాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వారితో చ‌ర్చించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top