విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన, సహాయక చర్యలపై సీఎం సమీక్ష

తాడేపల్లి: విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన, సహాయక చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సీఎం వైయస్‌ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా, విశాఖ నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్‌, అవంతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రులు ఘటన స్థలంలో పరిస్థితులు, చెక్కుల పంపిణీ విషయాన్ని సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు.

Back to Top