బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి

తాడేప‌ల్లి:  అరకు ఘాట్ ‌రోడ్డులో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

Back to Top