గుంటూరు: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సత్కరించారు, జాతీయ పతాకం రూపుదిద్దుకుని వందేళ్లయిన సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాచర్లలో ఉంటున్న పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మమ్మను ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సీతామహాలక్ష్మమ్మ నివాసానికి వెళ్లి సన్మానించారు.