స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డుపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష

తాడేప‌ల్లి: స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డుపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష చేపట్టారు. సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌, కురసాల కన్నబాబు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top