రోడ్లు, భవనాల శాఖపై సీఎం వైయస్ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: రోడ్లు, భవనాల శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మత్తులపై కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేసే రోడ్లు, ఇతర కీలక రహదారులపై సీఎం సమీక్ష జరుపుతున్నారు. 

తాజా వీడియోలు

Back to Top