గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సరఫరాపై సీఎం వైయస్ జగన్ సమీక్ష

 తాడేపల్లి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షాసమావేశానికి  డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయడుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top