ఇంధనశాఖ, డిజిటల్‌ లైబ్రరీ ప్రాజెక్ట్‌పై సీఎం వైయ‌స్‌ జగన్‌ సమీక్ష

 తాడేపల్లి: ఇంధనశాఖ, డిజిటల్‌ లైబ్రరీ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top