జలవనరుల శాఖపై సీఎం వైయ‌స్‌ జగన్‌ సమీక్ష

 తాడేపల్లి: జలవనరుల శాఖపై మంగళవారం సమీక్ష నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి. పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి అనిల్‌ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయా ప్రాజెక్టుల పురోగతిని సీఎం వైయ‌స్‌ జగన్‌ అడిగి తెలుసుకోనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top