ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై  సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష 

తాడేప‌ల్లి:  ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై  సీఎం  వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఎం మధుసూధన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ ఎండీ ఎం నంద కిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top