కోవిడ్19పై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో కోవిడ్ 19 నియంత్ర‌ణ‌పై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి  స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన‌ సమీక్ష స‌మావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు  హాజ‌ర‌య్యారు.

తాజా వీడియోలు

Back to Top