నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై సీఎం వైయస్ జగన్

తాడేపల్లిఐ నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై సీఎం వైయ‌స్ జగన్ చ‌ర్చిస్తున్నారు. స‌మావేశంలో మంత్రులు కన్నబాబు  , పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top