కరోనా నివారణపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

 తాడేపల్లి: కరోనా వైరస్‌ నివారణపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top