కోవిడ్ నియంత్ర‌ణ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో కోవిడ్ నియంత్ర‌ణ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్, డెల్టా వేరియంట్, మెడికల్ హబ్స్ పై  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌తో చ‌ర్చిస్తున్నారు. ఈ స‌మావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని,  సీఎస్ ఆదిత్య‌నాథ్‌, డీజీపీ గౌతం స‌వాంగ్‌, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top