గృహ నిర్మాణం, జగనన్న కాలనీలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి:  గృహ నిర్మాణం, జగనన్న కాలనీలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top