స్పందన కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

తాడేపల్లి:  స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు.  అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు. ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు, రుణాల అందుబాటుపై చర్చిస్తారు. గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణంపై సమీక్ష నిర్వహిస్తారు.
 

తాజా ఫోటోలు

Back to Top