వైయ‌స్ఆర్ బీమాపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్ బీమా ప‌థ‌కంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి  స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కొడాలి నాని, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top