స‌హ‌కార శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: ‌స‌హ‌కార శాఖ‌పై  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  స‌మీక్ష నిర్వ‌హించారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. 

Back to Top