ఫ్రీ ప్రైమ‌రీ క్లాసుల ఏర్పాటుపై సీఎం వైయస్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ఫ్రీ ప్రైమ‌రీ క్లాస్‌ల ఏర్పాటుపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి ఆదిమూల‌పు సురేష్‌‌, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో ఫ్రీ ప్రైమ‌రీ విద్య‌ను బ‌లోపేతం చేసే దిశ‌గా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top