విద్యుత్ సంస్కరణలపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

తాడేప‌ల్లి: విద్యుత్ సంస్కరణలపై  తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి సమీక్ష నిర్వ‌హిస్తున్నారు. మంత్రి బాలినేని, సంబంధిత శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అనంత‌రం పర్యటన, యువజన శాఖపై సీఎం సమీక్ష జరుపనున్నారు.  

Back to Top