కరోనాపై సీఎం వైయస్‌ జగన్ ఉన్నతస్థాయి సమీక్ష  

తాడేపల్లి:  కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స, సీఎస్, డీజీపీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. అలాగే సాయంత్రం 3.30 గంటలకు మార్కెటింగ్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top