సచివాలయం: స్పందన కార్యక్రమంపై సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్షిస్తున్నారు.