శిరీష కుటుంబానికి త‌గిన న్యాయం చేయండి

అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి! ఇటీవల ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కడప జిల్లా బద్వేలు శిరీష కేసును మహిళా కమిషన్ చైర్-పర్సన్  వాసిరెడ్డి పద్మ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి తీసుకు వ‌చ్చారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ముఖ్య‌మంత్రి.. శిరీష‌ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top