ఉడేగోళంలో రైతు భ‌రోసా కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అనంత‌పురం: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అక్క‌డ ఏర్పాటు చేసిన  కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ యూనిట్స్‌ పరిశీలించారు. స్టాల్స్‌ను ప‌రిశీలించి రైతుల‌కు అందిస్తున్న  సేవ‌ల‌పై ఆరా తీశారు. అక్క‌డే మొక్క‌లు నాటారు.కాసేప‌ట్లో  రాయదుర్గం మార్కెట్‌ యార్డులో వైయ‌స్సార్‌ ఇంటిగ్రెటెడ్‌ అగ్రి ల్యాబ్‌ ప్రారంభించి, లబ్ధిదారులతో మాట్లాడతారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top