కాసేప‌ట్లో సీఎం వైయ‌స్ జగన్‌ అధ్యక్షతన కీలక సమావేశం

 తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మరికాసేపట్లో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు, మంత్రులు హాజరవుతున్నారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంపై సీఎం వైయ‌స్ జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. 

తాజా వీడియోలు

Back to Top