శివ‌రామ‌కృష్ణ‌య్య మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేప‌ల్లి:  స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సంస్కర్త పావులూరి శివరామకృష్ణయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top