సోలిపేట రామ‌లింగారెడ్డి మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేప‌ల్లి:  సోలిపేట రామ‌లింగారెడ్డి మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం ప్ర‌క‌టించారు. రామ‌లింగారెడ్డి అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ గురువారం క‌న్నుమూశారు. దీంతో రామ‌లింగారెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top