మహానేతకు నివాళులర్పించిన జననేత

కర్నూలు: మూడవ దశ వైయస్‌ఆర్‌ కంటి వెలుగు ప్రారంభోత్సవ సభా వేదికపై దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

తాజా ఫోటోలు

Back to Top