అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు

చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి
 

తాడేపల్లి: అవినీతికి ప్రతిపక్ష నేత చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయగల ఘనుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు అక్రమాస్తులపై దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాలని ఆయన కోరారు.

Back to Top