సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో కేంద్ర బృందం భేటీ

తాడేప‌ల్లి: ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో కేంద్ర బృందం కొద్దిసేప‌టి క్రితం స‌మావేశ‌మైంది. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాలు, వ‌రద‌ల కార‌ణంగా రాష్ట్రంలో సంభ‌వించిన పంట న‌ష్టం గురించి కేంద్ర బృందానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రిస్తున్నారు. ఈ భేటీలో సీఎస్, హోం మంత్రి సుచ‌రిత‌, మంత్రి క‌న్న‌బాబు, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top