ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం

అమరావతి: ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేబినెట్‌ ఆమోదించిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం గవర్నర్‌కు పంపనుంది. మూడు నెలల కోసం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను కేబినెట్‌ ఆమోదించింది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా బడ్జెట్‌ సమావేశాలు జరగలేదు.
 

Back to Top