కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ

న్యూఢిల్లీ:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. సమావేశంలో రాష్ట్ర సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top